calender_icon.png 6 June, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలగించిన బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు

05-06-2025 10:38:24 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

విజయ క్రాంతి ఎఫెక్ట్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ ఏరియాలో ఏర్పాటుచేసిన బి ఆర్ఎస్ జెండాలు ఫ్లెక్సీలను గురువారం ఉదయం కార్పొరేషన్ కార్మికుల తొలగించారు. బుధవారం విజయక్రాంతిలో ఆవిర్భావ దినోత్సవం ముగిసిన తొలగని జెండాలు అనే శీర్షిక స్పందించిన అధికారులు వాటిని తొలగించారు.