18 July, 2026 | 12:28 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారు

29-09-2024 05:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసాని దానం నాగేందర్ పేర్కొన్నారు. హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు  ఆదివారం మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను కలిశారు. పార్టీ తరుపున న్యాయపరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.