6 July, 2026 | 7:21 AM

కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

22-10-2025 12:02 AM

 అబ్దుల్లాపూర్‌మెట్; మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను  బీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కంది కంటి విజయ్ కుమార్ మంగళవారం మర్యా ద పూర్వకంగా కలిశారు.