17 April, 2026 | 6:42 PM

పోలీసులకు హెల్మెట్లు పంపిణీ

22-10-2025 12:05 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 : పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మంగళవారం  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్-మల్కాజిగిరి (ఎసిపి) ఎస్. చక్రపాణి, ఇన్ స్పెక్టర్ బి. రాజు కలిసి వారి చేతుల మీదుగా పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తికి, వారి యొక్క రక్షణ నిమిత్తం  హెల్మేట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.