8 July, 2026 | 2:39 AM

సర్‌పై బీఆర్‌ఎస్ నాయకుల సహాయక కేంద్రం ఏర్పాటు

08-07-2026 01:39 AM

తుంగతుర్తి, జులై 7 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సర్ లో భా గంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆదేశం ప్రకారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం డలం అన్నారం గ్రామంలో మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ బీ ఆర్‌ఎస్ అధ్యక్షులు తాటి కొండ సీతయ్య, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మా జీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, బిఎల్‌ఏలు మట్టిపల్లి వెంకట్, సోమశేఖర్, కదారి దాసు, నాయకులు పల్లా రాములు, బింగవెంకటేష్, బల్లెం ప్రవీణ్, బందు కృష్ణ, పరాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.