calender_icon.png 4 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

04-12-2025 01:03:14 AM

జహీరాబాద్, డిసెంబర్ 3 :జహీరాబాద్ నియోజకవర్గంలోని శీలమామిడి, అనంతసాగర్ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నా యకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మళ్లీ సొంతగూటి కి చేరుకున్నారు.

ఈ సందర్భంగా చిలమామిడి గ్రామ అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు స క్రమంగా ఇవ్వడం లేదని, రైతుబంధు లాం టి పథకాలు రైతులకు అందించడం లేదని తెలుసుకున్న నాయకులు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారన్నారు. వారికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానికిరావు పార్టీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సత్తార్మియా రాజన్న, రవికుమార్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.