28 June, 2026 | 1:48 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ తాగునీరు బంద్

12-03-2026 10:59 AM

తాండూరు, (విజయక్రాంతి): గురువారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు మిషన్ భగీరథ(Mission Bhagiratha) త్రాగునీటి సరఫరా నిలిపి వేయనున్నట్టు డీఈ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.  తాండూర్, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల,ధరూర్ మండలాల పరిధిలో  అన్ని గ్రామలు ,తాండూరు మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాలో  నాలుగు రోజుల పాటు నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు. పైప్ లైన్  లీకేజ్ కారణంగా మరమ్మతులు జరుగుతాయని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిచేత నీటి సరఫరా చేసుకోవాలని ఆయన కోరారు.