calender_icon.png 18 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు

18-09-2025 01:05:22 AM

మునిపల్లి, సెప్టెంబర్ 17 :మండల పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆ ర్‌ఎస్ నాయకులు పైడిగుమ్మల వీరన్న, సీనియర్ నాయకులు మేలసంగం మల్లన్న, తు మ్మలపల్లి పెద్ద పృథ్విరాజ్, మేలసంఘం మల్లారెడ్డి, సతీష్ కుమార్ తదితరులు ఎమ్మె ల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అ భ్యర్థులు గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు వెంక ట నరసింహరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అయ్యప్ప స్వామి, మండల అధ్యక్షుడు నాగిశెట్టి, జిల్లా యువ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు నగేష్ యాదవ్ మాజీ మండల అధ్యక్షుడు ఉపేందర్, సీనియర్ నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.