24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

కేటీఆర్ కి మద్దతుగా భద్రాచలం నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

16-06-2025 05:34 PM

భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కార్ రేసింగ్ కోసం నియమించిన ఎసిబి విచారణకు మరోసారి హాజరవుతున్న రాష్ట్ర టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(BRS Working President Kalvakuntla Taraka Rama Rao)కు మద్దతుగా భద్రాచలం నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు సోమవారం నాడు హైదరాబాద్ తరలి వెళ్లారు. భద్రాచలం నియోజవర్గం నుండి తెలంగాణ భవన్ కి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోధ్ కుమార్, కనితి రాముడు దొర, అయినోలు రామకృష్ణ, భద్రాచల నియోజకవర్గ గులాబీ సైన్యం అక్కడ కేటీఆర్ కు మద్దతుగా నిలవడం జరిగింది.