15 March, 2026 | 11:26 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

గన్ పార్కు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టు

02-08-2024 08:05 PM

హైదరాబాద్: గన్ పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్కు వద్ద ఆందోళన చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పేరీట నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మోసం చేస్తుందని ఆరోపించారు.  దీంతో గన్ పార్కు వద్ద భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు.