15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పాటల

21-04-2025 01:30 AM

సీడీ ఆవిష్కరణ 

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): వరంగల్‌లో ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను  పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ రూపొందించిన పాటల సీడీని ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. పాటలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ రాసిన సాహిత్యం బాగుందని కేటీఆర్ కితాబిచ్చారు. పాటకు సాహిత్యం ఫీనిక్స్, గాయని సంధ్యసత్యం అందించారు.