4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

కార్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బుచ్చయ్య

04-03-2026 12:00 AM

సుల్తానాబాద్, మార్చి 3 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల శ్రీ ఆంజనేయ ఐక్య కారు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుమాల బుచ్చయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, గౌరవ అధ్యక్షుడిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు,ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి సంపత్, సహాయ కార్యదర్శిగా ఆరేపల్లి రాహుల్, కోశాధికారిగా అడిచర్ల పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా కొమురయ్య , రమేష్ , శ్రీధర్, రాజు, వెంకటేష్ , మహేందర్, సతీష్ , సంపత్, సంపత్ రెడ్డి, శివకుమార్ లు ఉన్నారు, అనంతరం ఎన్నికైన వీరిని సభ్యులు ఘనంగా సన్మానించారు