30 March, 2026 | 12:29 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

తండ్రి గెలుపు కోసం క్యామ ఆరోని ప్రచారం

05-05-2024 02:03 AM

ఇబ్రహీంపట్నం, మే 4: భువనగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కూతరు క్యామ ఆరోని ప్రచారం నిర్వహించారు. యాచారం మండలం నంది వనపర్తిలో శనివారం ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రచారంలో ఆరోని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.