ఏపీ సీఎంకు రాజధాని రైతుల అఖండ స్వాగతం
13-06-2024 04:30 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు భారీగా చేరుకున్న రాజధాని రైతులు సీఎం చంద్రబాబు సచివాలయానికి వేళ్లే దారి పొడవునా పూలు చల్లతూ స్వాగతం పలికారు. ఆయన రైతులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.






