10 April, 2026 | 3:22 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

అదుపుతప్పి బోల్తాపడిన కారు

02-12-2024 02:15 AM

డ్రైవర్‌కు తీవ్రగాయాలు

కొండపాక, డిసెంబర్ 1: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొండపాక మండ లం దుద్దెడ కలెక్టర్ కార్యాలయం ముందు రాజీవ్ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన రవి కారులో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రవి కాలు విరిగింది. కారు ఇంజిన్ రోడ్డుపై ఎగిరిపడింది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.