16 April, 2026 | 7:20 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కేటీఆర్ పై కేసు నమోదు

14-06-2025 09:13 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ పై  మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)పై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లడాతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Congress MLC Balmuri Venkat) ఫిర్యాదు చేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యాలను సంబంధించిన విడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. ఆయన వ్యాఖ్యాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేల ఉన్నాయంటూ ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.