2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

10-03-2026 01:07 AM

గాంధారి ,  మార్చి 9  (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆదేశానుసారం ఎనర్జియస్ పథకం కింద రూ. 10 లక్షల  రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు సర్పంచ్ స్వాతి బాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చొరవతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బస్సీ దశరథ్, లభాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్, ఉప సర్పంచ్ ఉదల్ సింగ్, మాజీ సర్పంచ్ సాయిమల్, వార్డు సభ్యులు సుందల్ సింగ్ , దౌలత్ రామ్, రంజిత్, కారొభార్ జగదీష్ , తండా ప్రజలు పాల్గొన్నారు.