7 May, 2026 | 7:38 PM

సెల్‌ఫోన్ల రికవరీ

25-03-2025 12:00 AM

మందమర్రి, మార్చి 24: ఇటీవల పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు ఎస్సై రాజశేఖర్ సోమవారం అందజేశారు. ఎవరైన సెల్‌ఫోన్లు పోయినట్టయితే 24 గంటలలోపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తద్వార సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.