16 July, 2026 | 2:41 PM

వర్షం కోసం రైతుల పూజలు

16-07-2026 02:31 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామంలో రైతులు వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పతల్లి ఆటలాడుతూ గ్రామంలోని దేవతలన్నింటికీ నీళ్ళు పోసి వర్షాలు కురవాలని మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు రైతులు పాల్గొన్నారు.