14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మంత్రి వివేక్ ను కలిసిన చైర్ పర్సన్ స్వాతి రమేశ్

01-04-2026 09:06 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతిరమేష్ దంపతులు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కార్మిక& గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సొమాజిగూడలోని మంత్రి నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు కలిశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల్ని మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో ఘనంగా సన్మానించారు.