3 September, 2026 | 1:11 PM

చంద్రశేఖర్‌రెడ్డికి ఐఏఎస్ హోదా

14-11-2024 | 02:03am

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): నాన్ రెవెన్యూ క్యాటగిరీ కింద సహకార శాఖలో పనిచేస్తున్న కే చంద్రశేఖర్‌రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా నోటిఫికేషన్ అందింది. చంద్రశేఖర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు.