calender_icon.png 20 February, 2026 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

20-02-2026 02:04:13 AM

రేవల్లి ఫిబ్రవరి 19: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేవల్లి మండలంలోని పలు గ్రామాలలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు మండలంలోని తలుపునూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో యువకులు గ్రామస్తులు గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు త్వరలోనే తలుపునూరు గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులతో పాటు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.