calender_icon.png 27 July, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన చీఫ్ విజిలెన్స్ అధికారి

26-07-2025 08:30:13 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో,ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న (ఐఆర్టీఎస్) శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయానికి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లను, హెచ్ఓడి అధికారుల, విధులను , సింగరేణి సంస్థ  పనితీరు, మొదలగు తదితర అంశాలపై, అందరిని అడిగి తెలుసుకుని, సంస్థ అభివృద్ధికి అందరం కలిసి పని చేయాలని తెలియజేసారు.