18-02-2026 07:18:43 PM
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ కొత్త సుమలతగంగారెడ్డి ని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ బుధవారంరోజు చొప్పదండి పట్టణంలో *బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బత్తిని సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన కొత్త సుమలతగంగారెడ్డి ని బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంగా పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారంకై నిరంతరం పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మాచర్ల సౌజన్యవినయ్ కుమార్, నలుమాచు రామక్రిష్ణ, కొత్తూరి మహేష్, యం.డి అజ్జు, మంద నర్సయ్య, లోక రాజేశ్వర్ రెడ్డి, వెల్మ నాగిరెడ్డి, సీపెల్లి గంగయ్య, యం.డి జహీరొద్దిన్, కొక్కుల రామ్మోహన్, గుండేటి రాజారమేష్, బీసవేని రాజశేఖర్ గౌడ్, ముద్దం కుమార్, చొక్కల్ల తిరుపతి, భైర కన్నా, సత్తు నర్సయ్య, చంద్రయ్య, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.