13 March, 2026 | 9:13 PM

పౌరసరఫరా శాఖ ఆకస్మిక దాడులు

13-03-2026 07:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎల్పీసీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా పౌరుసర్వుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నిర్మల్ భైంసా ఖానాపూర్ తత్తర పట్టణాల్లో హోటల్లు వాణిజ్య సముదాయాలు దాడులు నిర్వహించి పంతొమ్మిది ఎల్పిజి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం సుధాకర్ సిబ్బంది ఇన్ఫోసిమెంట్ అధికారులు ఉన్నారు