21-01-2025 12:50:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20(విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ మెట్రో రీజియన్ ఆధ్వర్యంలో స్వ ర్యాలీ నిర్వహించినట్లు ఆ బ్యాంకు రీజినల్ హెడ్ ఆదిత్య కే కన్నౌజియా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రవాకర్ జపట్ సింగ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ‘స్వచ్ఛత పఖ్వాడా -2025’లో భా తమ కార్యాలయం వద్ద గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్ర బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు దాదాపు యాభై మంది పాల్గొన్నారు.