4 May, 2026 | 12:58 PM

Breaking News

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ   •   22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •  

కేరళకు వెళ్లిన సీఎం, మంత్రులు

03-11-2024 12:04 AM

ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ కుమార్తె రిసెప్షన్‌కు హాజరు 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్,  సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కేరళలోని ఏర్నాకులమ్‌కు వెళ్లారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణ కుమార్తె రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం వెళ్లారు. రిసెప్షన్ ముగించుకుని అర్ధరాత్రి హైద రాబాద్‌కు తిరిగొచ్చారు.