నిర్మల్ క్రీడాకారుల ప్రతిభ
13-07-2026 03:08 PM
నిర్మల్ జులై 13 ( విజయక్రాంతి): ఆక్యపాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ నిర్వహించిన సబ్ జూనియర్స్ ఆత్మహత్య పోటీలకు నిర్మల్ జిల్లా జట్టుకు బాలికల జట్టుకు మూడవ స్థానం పట్టించుకున్నారు. దీనికోసం కృషిచేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వన్నెల భూమన్న సంజీవ్ జాయింట్ సెక్రెటరీ సాయి ఆర్గనైజేషన్ సెక్రెటరీ ముఖేష్ కోతులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. జూనియర్స్ అదేవిధంగా సీనియర్స్ లో కూడా మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ స్థానంలో నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని తెలిపారు తెలిపారు ప్రతిభ సాధించిన విద్యార్థులకు పీఈటి భూమన్న ఉపాధ్యాయులు అభినందించారు.






