calender_icon.png 26 May, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెస్టారెంట్ ను ప్రారంభించిన సీఎం సోదరులు

25-05-2025 10:42:05 PM

ఎనుముల తిరుపతిరెడ్డి..

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..

కల్వకుర్తి: వెల్దండ మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మహా రెస్టారెంట్ ను సీఎం సోదరులు ఏనుముల తిరుపతిరెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో హోటల్ రంగం అభివృద్ధిలో కొనసాగుతుందని రుచి, శుచి, శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. 

కార్యక్రమంలో వెల్దండ గ్రామ మాజీ సర్పంచ్ యన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పార్వత్ రెడ్డి కాంట్రాక్టర్ శిశుపాల్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, నారాయణ నాయక్ ఎర్ర శ్రీను ముదిరాజు ముదిగొండ రమేష్, జర్నలిస్టులు పురుషోత్తం రెడ్డి కర్ణాకర్ గౌడ్ నాగరాజు గౌడ్, బొమ్మిశెట్టి శ్రీనివాసులు, తంబాలు గంగాధారి మల్లేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.