1 July, 2026 | 10:05 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

21-03-2026 04:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 2026  -27 వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి అరకురని నిధులు ప్రకటించడంపై ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ప్రార్థన ఇస్తామని ప్రకటించిన ప్రకటించిన ఆర్థిక బడ్జెట్లో కేవలం ఎన్ని శాతం నిధులు మాత్రమే విద్యా రంగానికి కేటాయించారు. యూనివర్సిటీలకు నిధులు కేటాయింపు లేదని విద్యారంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న బడ్జెట్లో నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని హిందూ కన్వీనర్ శశిధర్ అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ మణికంఠ రమేష్ రాజు జగదీశ్వర్ విగ్నేష్ రాము తదితరులు ఉన్నారు