calender_icon.png 2 February, 2026 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలపై సీఎం జూమ్‌ మీటింగ్‌

02-02-2026 01:00:25 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం నాడు మంత్రులు, పీసీసీ నేతలతో రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. జూమ్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీఏసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, మీనాక్షి నటనరాజన్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారంపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు.