15 July, 2026 | 12:52 AM

గోవర్థన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

05-07-2024 03:35 PM

వికారాబాద్ : కోస్గి మున్సిపల్ ఫోర్ల్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం గోవర్థన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేరుకున్నారు. గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.