calender_icon.png 22 July, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబ్​నగర్ బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

10-11-2024 12:04:41 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరారు. నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కురుమూర్తిస్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కురుమూర్తిస్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ సమీపంలో ఘాట్ రోడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం రోడ్డు మార్గంలోనే పాలమూరుకు ముఖ్యమంత్రి పయనం అయ్యారు.