18 March, 2026 | 11:14 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

18-03-2026 09:40 AM

తాండూరు, (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్(Revenue inspector) రిచర్డ్ సైమన్. మోటేషన్ ఫైల్ కోసం హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో రూ.15 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఆర్ ఐ ఏసీబీ అధికారులకు  పట్టుబట్టాడు. పెద్దేముల్ తాసిల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సోదాలు  చేసి  కేసుకు సంబంధించిన ఫైల్ స్వాధీనం చేసుకున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది