7 April, 2026 | 1:37 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

15-02-2026 01:48 PM

హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. భక్తి, నిష్ఠ, ధర్మపాలనతో జీవిస్తూ సమాజంలో సౌభ్రాతృత్వం, శాంతి, సౌఖ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షించారు. మహాదేవుని ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత పురోగమించాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో కళకళలాడాలని ఆకాంక్షించారు.