21 March, 2026 | 6:54 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

పేదలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా

06-07-2024 12:00 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, జూలై 5: పేదలకు సీఎం సహాయనిధి భరోసా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్‌లోని సాయిభవానీనగర్‌కు చెందిన శివకుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో రూ.లక్ష మంజూరవడంతో శుక్రవారం చెక్కును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్, తూర్పాటి చిరంజీవి, కాటపాక రవి, ఇటికల యాదగిరి, నిఖీల్‌గౌడ్ పాల్గొన్నారు.