ప్రచార రథాలను ప్రారంభిస్తున్న కలెక్టర్
11-05-2026 04:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న జనగణలో భాగంగా హౌస్ హోల్డింగ్ సర్వే ప్రచార రథాలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో జనగణన సర్వే ప్రజలు సద్విని చేసుకోవాలని పూర్తి వివరాలను అధికారులకు తెలిపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు సిపిఓ జీవరత్నం డిపిఆర్ఓ విష్ణువర్ధన్ అధికారులు ఉన్నారు.






