24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

19-06-2025 05:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): యోగాతోని సంపూర్ణ ఆరోగ్యవంతులై విద్యలో మానసిక ఒత్తిడి దూరం చేసుకోవచ్చని జిల్లా ఆయుష్ వైద్యాధికారి నారాయణరావు(AYUSH Medical Officer Narayana Rao) సోఫీ నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ అన్నారు. గురువారం గురుకుల పాఠశాలలో యోగాడే దశాబ్ది వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు యోగాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పన మేరీ సాగరిక ఆయుష్ ఉద్యోగులు పాల్గొన్నారు.