24 July, 2026 | 5:34 PM

విద్యార్థులకు పిజియో తెరఫీ పరీక్షల నిర్వహణ

24-07-2026 05:03 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం నాడు  దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెవరికి చికిత్సలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఫిజియోథెరపిస్ట్ అరుణ్ కుమార్ పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు చేయవలసిన వ్యాయమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి ఫిజియోథెరపిస్ట్ అరుణ్ కుమార్ ఐఆర్టీలు సునీల్ కుమార్ చిన్న సాయిలు పిల్లల తల్లిదండ్రులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.