14-02-2026 07:27:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులు విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు అభినందనలు వెలివెత్తుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించబడ్డ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి నీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించ ఆయన ఆశీర్వాదాన్ని చక్రవర్తి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జు మన్ అలీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.