3 August, 2026 | 10:10 PM

బాసరలో నిర్బంధ తనిఖీలు

03-08-2026 09:08 PM

కుబీర్,(విజయక్రాంతి): బాసర మండల కేంద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్బంధ తనిఖీలను నిర్వహించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ పోలీసులు పాల్గొన్నారు.