బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
31-08-2026 09:21 PM
ఉట్నూర్: హల్ద్వానిలో మల్లికార్జున్ ఖర్గే నిర్వహించిన సభ అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్ధించిన ఉత్తరాఖండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు మహేంద్ర బట్ తో పాటు శుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇతర వర్తించే చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.






