6 May, 2026 | 8:56 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

మైనార్టీల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం

17-03-2026 01:17 AM
  1. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతాం
  2. తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ కార్యక్రమంలో కేటీఆర్

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ  నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’కార్యక్రమంలో  కేటీఆర్ మాట్లాడా రు.  శాసనసభ సమావేశాల్లో, మై నారిటీ వర్గాలను కాంగ్రెస్ ఏ విధంగా వం ంచిందో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామన్నా రు. మైనార్టీ నేతలు తదితరులున్నారు.