19-07-2025 01:24:47 AM
బోయినపల్లి :జూలై 18 (విజయ క్రాంతి) అనారోగ్యానికి గురై ప్రమాదాల్లో గాయపడిన బా ధిత కుటుంబాలకు కాంగ్రె స్ ప్రభుత్వం బాసట గా నిలుస్తుందని చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయంలో కోరేం గ్రామానికి చెందిన న ర్సింగోజు నరసవ్వ అన్న బాధితురాలికి ప్రభుత్వం సీఎంఆర్ అఫ్ కింద మంజూరు చేసిన రూ. రెండు లక్షల 30 వేల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేద ప్రజలు కూడా ఆందోళనకు గురి కావద్దని అటువంటి బా ధితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి సీఎంఆర్‌ఎఫ్ కింద ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. సీఎం ఆర్ ఎఫ్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎవరిని కలి సిన తమ వద్దకు సీఎంఆర్‌ఎఫ్ ఫైల్ తీసుకొస్తే ప్రభుత్వానికి వెంటనే పంపించి సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు లక్షలాది రూపాయల చెక్కులను సాయంగా అందించి అటువంటి కుటుంబాలకు బాసటగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు