17 April, 2026 | 11:58 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

రైతులకు రైతుభరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నాం

28-04-2025 02:01 PM

న్యూఢిల్లీ: రైతులకు రైతుభరోసా(Rythu Bharosa) కింద రూ. 12 వేలు అందిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Congress MP Mallu Ravi) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల హామీ విస్మరించిందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు నిర్మాణానికి రూ. 5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్  ఇస్తున్నామని తెలిపారు. అందరికీ రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.