30 June, 2026 | 2:30 PM

ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ వివరించిన కాంగ్రెస్ పార్టీ కన్వీనర్

30-06-2026 01:54 PM

బోథ్, జూన్ 30( విజయక్రాంతి):  బోథ్ మండల కేంద్రంలోని 255 బూత్ లో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్లు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను తెలపడం జరిగింది ప్రతి ఒక్కరు తమ వివరాలను నమోదు చేయించాలన్నారు అర్హులైన వారికి ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేయించుకోవాలని కోరారు వారి వెంట బి ఎల్ ఓ 2  దయాకర్ వార్డు ప్రజలు పార్టీ కార్యకర్తలు ఉన్నారు