25 August, 2026 | 12:08 PM

సహకార సంఘం సేవలు ప్రతి రైతు వినియోగించుకోవాలి

30-06-2026 01:55 PM

బోథ్,జూన్ 30( విజయక్రాంతి): సహకార సంఘం సేవలను ప్రతి రైతు వినియోగించుకోవాలని సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం లో వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ డిపోశెట్టి కార్యదర్శి బారే నాగభూషణ్ రైతులు సిబ్బంది పాల్గొన్నారు.