కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది
23-05-2026 06:28 PM
బోథ్,(విజయక్రాంతి): పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపుని ఇస్తుందని ఏఐసీసీ హెచ్ఆర్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ డిసిసి కార్యదర్శిలో లపు పోశెట్టి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా నియమించబడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ను సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.






