calender_icon.png 7 June, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు

06-06-2025 10:04:22 PM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా పట్టణంలోని గణేష్ మందిరంలో శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు మాట్లాడుతూ... వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గన్ని అభివృద్ధికి వైపుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.