17 April, 2026 | 11:59 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళతో సహజీవనం.. ఖమ్మంలో గుత్తేదారు హత్య

07-04-2025 11:39 AM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా నేతాజీనగర్(Netaji Nagar Khammam District)లో గుత్తేదారు హత్యకు గురయ్యాడు. మృతుడిని రవిప్రసాద్ గా గుర్తించారు. కొన్నేళ్లుగా మహిళతో రవి ప్రసాద్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం మహిళతో పాటు రవిప్రసాద్ సత్తుపల్లి నుంచి ఖమ్మం వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి ఘర్షణ జరగడంతో రవిప్రసాద్ ను మహిళ నెట్టేసింది. అదుపుతప్పి గోడకు తగిలి తీవ్రగాయం కావడంతో రవిప్రసాద్ మృతి చెందాడు. రవి ప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుత్తేదారు(Contractor) రవి ప్రసాద్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.